Saturday, March 2, 2019

ట్ర‌బుల్స్ లో ట్ర‌బుల్ షూట‌ర్..! లోక్ స‌భ ఎన్నికల‌కు హ‌రీష్ దూరం..!!

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నిక‌ల్లో మంచి వ్యూహ‌కర్త‌గా పేరున్న మాజీ మంత్రి హ‌రీష్ రావు గులాబీ పార్టీలో త‌న ప్రాబ‌ల్యాన్ని త‌గ్గించుకుంటున్నారు. గులాబీ పార్టీ రెండోసారి అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌రీష్ రావు కు అంత ప్రాముఖ్య‌త ల‌భించ‌డం లేదు. రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో అంటిముట్ట‌న‌ట్టు వ్మ‌వ‌హ‌రిస్తున్న హ‌రీష్ రావు భ‌విష్య‌త్ వ్యూహం ఏంటో అర్థం కాక ఆయ‌న అనుచ‌రులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uf3bVp

Related Posts:

0 comments:

Post a Comment