Saturday, March 2, 2019

హంజాను పట్టిస్తే 7కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా .హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ అరేబియా

భారత్ పై జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరువాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆల్ ఖైదా పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం ఆల్ ఖైదా కార్యాకలాపాలను లాడెన్ కుమారుడు చూస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో అగ్ర దేశమైన అమెరికా లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే 7 కోట్ల రివార్డ్ ఇస్తానని ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfbPmR

0 comments:

Post a Comment