Saturday, March 2, 2019

మరో పన్నాగానికి పాక్ కుట్ర .. కశ్మీర్ జవాన్ల సరుకుల్లో విషం కలిపే కుట్ర ?

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మరో పన్నాగానికి పాకిస్థాన్ పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను విడిపించేందకు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకురావడం .. పాక్ ను ఏకాకి చేయడంతో ఆ దేశం అంతర్గతంగా రగులుతున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ లో విధులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C1mn1R

Related Posts:

0 comments:

Post a Comment