Sunday, December 13, 2020

భారతి సిమెంట్స్, హెరిటేజ్ నుంచి నిధులేమైనా తెచ్చారా? పథకాలకు మీ పేర్లెందుకు: బీజేపీ నేత

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఆరంభించింది. బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు తిరుపతిలో మకాం వేశారు. పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి తిరుపతిలో పార్టీ క్యాడర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7ZO5p

Related Posts:

0 comments:

Post a Comment