న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను తెలియజేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీలో అల్లర్లపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టం: అస్సాంలో 6కి చేరిన మృతుల సంఖ్య, అసలైన భారతీయులకు రక్షణ అంటూ సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sAarCc
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment