Monday, December 16, 2019

పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అంటే ఒంటికాలి మీద లేచే బహుభాషా నటుడు కమల్ హాసన్.. దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటీషన్ ను దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ- దక్షిణాది రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలు కావడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GmAEI

Related Posts:

0 comments:

Post a Comment