Monday, December 16, 2019

నిర్భయ దోషులను ఉరితీస్తా.. అమిత్ షాకు లేడీ షూటర్ నెత్తుటి లేఖ

‘‘సార్.. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నీచుల్ని ఉరితీసే బాధ్యత నాకు అప్పగించండి..'' అంటూ ప్రముఖ షూటర్ వర్తికా సింగ్ తన రక్తంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లెటర్ రాశారు. మహిళల్ని దారుణంగా చంపే మృగాళ్లకు మహిళల చేతుల్లో చావు తప్పదన్న సందేశం దేశానికివ్వాలని ఆమె సూచించారు. ఈమేరకు తాను రాసిన లేఖతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S7Bekr

0 comments:

Post a Comment