Monday, December 16, 2019

పుకార్లు నమ్మకండి.. చొరబడలేదు.. వాళ్లను తరిమేశామంతే..: ఢిల్లీ పోలీసులు

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న‘ముస్లిం విద్యార్థులపై పోలీసుల కాల్పులు‘ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్సిటీలో ఆందోళన చేసిన విధ్యార్థులపై అసలు కాల్పులు జరపనేలేదని, అలా జరిగినట్లుగా వస్తున్న వార్తల్ని ఎవరూ నమ్మొద్దని ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్వో ఎంఎస్ రంధావా రిక్వెస్ట్ చేశారు. తప్పుడు వార్తలు విని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగారు పడొద్దని సూచించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2svgKaj

0 comments:

Post a Comment