Sunday, December 13, 2020

గవర్నర్‌గా జానారెడ్డి?: సాగర్ ఉప ఎన్నికలో కుమారుడు? బీజేపీ ప్లాన్: హస్తినలో అనూహ్య పరిణామాలు

హైదరాబాద్: తెలంగాణలో బలపడటం మీదే భారతీయ జనతా పార్టీ ఫోకస్ మొత్తం ప్రస్తుతం కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయాన్ని సాధించడం.. ఆ వెంటనే ఎదురైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించిన ఊపును ఇక ముందు కూడా కొనసాగించడానికి కసరత్తు సాగిస్తోంది. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJl5f8

Related Posts:

0 comments:

Post a Comment