Friday, December 18, 2020

హత్రాస్ గ్యాంగ్ రేప్... చార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సీబీఐ శుక్రవారం(డిసెంబర్ 18) చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. నిందితులైన సందీప్,రవి,రాము,లవకుష్ అనే నలుగురు యువకులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, సెక్షన్ 376డీ కింద అత్యాచారం,సెక్షన్ 302 కింద హత్య అభియోగాలను మోపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WsYl9W

Related Posts:

0 comments:

Post a Comment