Friday, December 18, 2020

శబరిమల యాత్రికుల కోసం అద్భుతం- విద్యుత్‌, పంపింగ్‌ లేకుండానే 2 కోట్ల లీటర్ల నీరు

సుదూర ప్రాంతాల నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఇక్కడి దేవస్ధానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు అందించే తాగునీరు విషయంలో ఈసారి పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శబరిమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h1z6Fi

Related Posts:

0 comments:

Post a Comment