Friday, December 18, 2020

పోర్న్ సైట్స్ నిర్వహించే ఆ సంస్థపై రూ. 290 కోట్ల భారీ పరువునష్టం దావా వేసిన 40 మంది మహిళలు

బాగా పాపులర్ అయిన పోర్న్ వెబ్‌సైట్‌ పోర్న్ హబ్ ను నడుపుతున్న మాంట్రియల్‌కు చెందిన సంస్థపై కాలిఫోర్నియాలోని 40 మంది మహిళలు కేసు పెట్టారు . తమ పూర్తి అనుమతి లేకుండా వారి అశ్లీల వీడియోలను సైట్ లో ఉంచి సైట్ లాభం ఆర్జిస్తున్నదంటూ వారు సదరు వెబ్ సైట్ పై పరువు నష్టం దావా వేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJUcw5

Related Posts:

0 comments:

Post a Comment