Friday, February 1, 2019

ఏపీలో కాదు..కేంద్రంలో చ‌క్రం తిప్పాలి..! అందుకోసం ఆ ఎనిమిది గెలావాలంటున్న గ‌బ్బ‌ర్ సింగ్..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రాజ‌కీయాలు బాగా వంట‌ప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ శాస‌న స‌భ‌లో అడుగు పెడితే చాలు స‌త్తా చూపించొచ్చు అన్న జ‌న‌సేనాని ఇప్పుడు గ‌ళాన్ని మార్చారు. శాస‌న స‌భే కాదు పార్ల‌మెంట్ లో కూడా జ‌న‌సేన గొంతు వినిపించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు ప‌వ‌న్. అందుకోసం ఏపిలోని ఎనిమిది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FYoV4o

0 comments:

Post a Comment