Sunday, December 13, 2020

ఎయిర్‌పోర్ట్ అథారిటీని ఆకాశానికెత్తేసిన పవన్ కల్యాణ్: యాక్టర్, ఫిలాంథ్రోపిస్ట్, పొలిటీషియన్‌గా

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం ఓ సవాల్‌గా మారింది. విమాన ప్రయాణికులెవరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. రోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజేషన్ వంటి చర్యలను సమర్థవంతంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mckLGP

Related Posts:

0 comments:

Post a Comment