Wednesday, December 23, 2020

టీడీపీ ఆఫీసులో పీవీ వర్ధంతి- ఏపీలో ఇదే తొలిసారి- ఆసక్తికర చర్చ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నేతలు ఇవాళ నివాళులు అర్పిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలో విపక్ష టీడీపీ నేతలు కూడా తమ పార్టీ కార్యాలయంలో పీవీ వర్ధంతి నిర్వహించారు. ఆర్ధిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసిన వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ టీడీపీ నేతలు పీవీకి ఘన నివాళి అర్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38yyQtc

0 comments:

Post a Comment