Thursday, October 29, 2020

పుల్వామా దాడి పాకిస్థాన్ విజయం: భారత్‌పై జాతీయ అసెంబ్లీలో పాక్ దేశ మంత్రి అక్కసు

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో దాడి చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంది. ఇది పాకిస్థాన్ ప్రజల విజయమని, ఇమ్రాన్ ఖాన్ గొప్ప ఘనత అని ఆ దేశ మంత్రి ఫవద్ చౌదురి గురువారం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టామని, పుల్వామాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31VoMYR

Related Posts:

0 comments:

Post a Comment