Monday, December 7, 2020

ఏలూరు విపత్తును ముందే గుర్తించా -మద్యం ఆదాయం రైతులకు -పవన్ కల్యాణ్ సరికొత్త ఉద్యమం

ఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లలోని ఏలూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, దెందులూరులోనూ గుర్తు తెలియని వ్యాధి తీవ్ర భయాందోళనలు రేపుతున్నది. ఫిట్స్, వాంతులు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య సోమవారం నాటికి 425కు పెరిగింది. వ్యాధి తీవ్రతరం కావడంతో ఏలూరు విద్యానగర్ కు చెందిన శ్రీధర్(45)అనే వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఎందుకిలా జరుగుతోందో ఇప్పటికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39PkSFE

0 comments:

Post a Comment