Tuesday, March 9, 2021

కేంద్రం నుంచి కొత్త ముఖ్యమంత్రి: శాసనసభా పక్ష భేటీకి హాజరు: ఎన్నిక లాంఛనమేనా?

డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ముఖ్యమంత్రిని మార్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన త్రివేంద్ర సింగ్ రావత్‌కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో కొత్త నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టనుంది. కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30r7qlF

0 comments:

Post a Comment