Tuesday, March 9, 2021

విజయవాడలో జోరుగా పోలింగ్‌- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్‌

విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని పటమటలంక పోలింగ్ బూత్‌లో జనసేన అధినేత పవన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qxIAeq

0 comments:

Post a Comment