Tuesday, March 9, 2021

హైదరాబాద్ రోడ్లపై నగ్నంగా బైక్ నడుపుతున్న యువకుడు... షాక్ తింటున్న వాహనదారులు

హైదరాబాద్‌ రోడ్లపై ఓ యువకుడు నగ్నంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్లేవారిని షాక్‌కి గురిచేస్తున్నాడు. మంగళవారం(మార్చి 9) తిరుమలగిరి మిలటరీ ప్రాంతంలోని ఈఎంఈ వద్ద అతను నగ్నంగా పల్సర్ బైక్‌ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. కొంతమంది వాహనదారులు అతన్ని వారించే ప్రయత్నం చేసినా రయ్యిమంటూ బైక్‌పై దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30q6xK6

0 comments:

Post a Comment