Wednesday, December 2, 2020

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే: రైతు సంఘాలు, రేపు అమిత్ షా-అమరీందర్ భేటీ

న్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజదాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉధతం చేయాలని నిర్ణయించారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 32 రైతు సంఘాల ప్రతినిధులు సమామైన అనంతరం మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3లోగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36wil1a

0 comments:

Post a Comment