Tuesday, December 8, 2020

యువత నలుగురికి ఉపాధి కల్పించాలి, టీఐఈ సమ్మిట్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

యువత ఉద్యోగం కోసం చూడొద్దని.. నలుగురికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడు ఉపాధి కోసం చూడొద్దని చెప్పారు. యువతే తిండి పెట్టే స్థాయి ఉండాలని కోరారు. ఆయన విశాఖ పట్టణం పర్యటనలో ఉన్నారు. వర్చువల్ విధానంలో టీఐఈ గ్లోబల్ సమ్మిట్-2020లో ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత.. ఉపాధి అవకాశాలు కల్పించాలని హిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IswWS1

0 comments:

Post a Comment