Friday, August 14, 2020

భారీ బందోబస్తు:: కాస్సేపట్లో రెడ్‌ఫోర్ట్‌పై మువ్వన్నెల రెపరెప: వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి భారతావని సర్వసన్నద్ధమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిరాడంబరంగా, పరిమిత అతిథుల మధ్య ఈ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం సరిగ్గా 7.30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. వన్ నేషన్‌ వన్ హెల్త్ కార్డ్ కొత్త పథకాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kMs2he

Related Posts:

0 comments:

Post a Comment