ఎవరైనా ఆపదలో ఉన్నారా అంటే వినిపించే పేరు సోనూసూద్. అవును.. లాక్ డౌన్ వల్ల కూలీల వెతలతో బయటకొచ్చిన అతని మంచి మనసు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరా, ఇద్దరా, పలువురికి ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. సాప్ట్ వేర్ శారదకు జాబ్ ఆఫర్, చిత్తూరుకి చెందిన రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ ఇచ్చి తన మనస్సు చాటుకొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YeT5rV
Thursday, August 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment