ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించే పరిస్ధితి లేదు. దీంతో మే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు నానాటికీ ఆలస్యమవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ పరీక్షలు నిర్వహించాలని పట్టుదలగా కనిపిస్తున్న ప్రభుత్వం తాజాగా మరోసారి సెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటి ప్రకారం సెప్టెంబర్ 10 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q5cwPr
Friday, August 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment