Monday, February 11, 2019

గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ, నాకు ఓటమి భయమా?: చంద్రబాబు

గుంటూరు: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, ఇలాంటి వాటిల్లో తన కంటే ఆయన సీనియర్ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తనను తిట్టేందుకే ఢిల్లీ నుంచి వచ్చారని, ఏపీకి ఏం చేసారో జవాబు చెప్పలేకపోయారని అన్నారు. అన్నీ చెప్పేస్తారు!: నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SzL92P

0 comments:

Post a Comment