Monday, February 11, 2019

వైద్యో 'ప్రాణ హరి'.. \"వామ్మో ఆసుపత్రులు\"

వైద్యో నారాయణ హరి అంటుంటారు పెద్దలు. కనిపించని దేవుళ్లకన్నా ప్రాణం పోసే డాక్టర్లను దేవుళ్లుగా భావించాలనేది దాని సారాంశం. కానీ మారుతున్న కాలంలో వైద్యుల నిర్లక్ష్యం చూస్తుంటే.. వారి చేతిలో రోగుల ప్రాణాలు హరిమంటున్నాయి. వైద్యుల సేవాలోపం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. తాజాగా నిమ్స్ ఆసుపత్రిలో వెలుగుచూసిన నిర్లక్ష్యం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SMW1Ku

0 comments:

Post a Comment