Sunday, December 13, 2020

రక్తమోడిన గచ్చిబౌలి: టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి కారు నుజ్జునుజ్జు: అయిదుమంది దుర్మరణం

హైదరాబాద్: ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన గచ్చిబౌలి రక్తమోడింది. తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అయిదుమందిని బలి తీసుకుంది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులందరూ పాతికేళ్లలోపు యువకులే కావడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nfTfth

Related Posts:

0 comments:

Post a Comment