Monday, February 11, 2019

బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్‌ను అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోడీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారన్నారు. నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZvZOR

0 comments:

Post a Comment