వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసి చెప్పే మాటలు, చేసే వ్యాఖ్యలు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయని ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు చంద్రం ప్రేరణ అంట. చంద్రబాబును చూసే కేంద్రం ఐడియాని కాపీ కొట్టిందట అంటూ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCeOGf
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు చంద్రం ప్రేరణ అంట..ఏదైనా మతి భ్రమించిన చంద్రబాబుకే సాధ్యం: విజయసాయి వ్యంగ్యం
Related Posts:
అయ్యప్ప మాలను ధరించిన ముస్లిం యువకుడు: 41 రోజుల పాటు కఠోర దీక్ష..!బెంగళూరు: రాజకీయాల్లోకి కులాలు, మతాల ప్రస్తావనను తీసుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పాడో ముస్లిం యువకుడు. అయ్యప్ప స్వామి మా… Read More
కంట్లో కారం కొట్టి వెనక్కి పంపారు: సుప్రీంకోర్టుకు బిందు: ముదురుతోన్న శబరిమల వివాదంన్యూఢిల్లీ: శబరిమల వివాదం మళ్లీ రాజుకుంటోంది. సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘనకు దారి తీస్తున్నాయంటూ ఫిర్యాదులు, పిటీషన్లు స… Read More
సినీ నటి పట్ల అసభ్య ప్రవర్తన: మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆశిష్ గౌడ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటుహైదరాబాద్: పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌పై భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సంజనపై… Read More
బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్.. 4 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్ఐటీ హబ్ బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌తోపాటు ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్… Read More
దిశ అత్యాచారం,హత్యకేసు ... కస్టడీ పిటీషన్ రేపటికి వాయిదాదిశ అత్యాచారం, హత్యకేసు ఘటనలో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు, షాద్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత నిశితంగా… Read More
0 comments:
Post a Comment