Tuesday, January 22, 2019

25న టిడిపిలో రాధా : జ‌న‌సేన లో చేరాల‌న్న అభిమానులు : జ‌గ‌న్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ..!

వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా ఈ నెల 25న టీడీపీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన చ‌ర్చ లల్లో నిర్ణ‌యానికి వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి సైతం కృష్ణా జిల్లా నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై రాధా పార్టీలోకి రావ‌టం పై అభిప్రాయ సేక‌ర‌ణ చేసారు. అంద‌రూ క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ధేశించారు. ఇదే స‌మ‌యంలో ఇక వైసిపి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CCSkgA

0 comments:

Post a Comment