Tuesday, January 22, 2019

మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: విడాకుల తర్వాత కూడా జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరుగుతుంది

అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన ఆస్తిలో సగభాగం భార్యకు భరణం కింద ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జెఫ్ బెజోస్ భార్య మెకెంజీకి ఆస్తిలో సగభాగం ఇస్తే ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళగా రికార్డు సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే జెఫ్ బెజోస్ తన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CzT6uK

0 comments:

Post a Comment