Thursday, December 10, 2020

మోడీకి చంద్రబాబు కంగ్రాట్స్‌- సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై- అమరావతితో పోలుస్తూ

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ స్పందించారు. ఇవాళ ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంఖుస్ధాపన చేయనున్న నేపథ్యంలో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. న్యూ పార్లమెంట్‌- న్యూ ఇండియాకు శంఖుస్ధాపన చేస్తున్న సందర్భంగా ప్రధాని మోడీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37RB8n1

Related Posts:

0 comments:

Post a Comment