అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో హంగ్ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అదే సమయంలో బీజేపీకి భారీ దెబ్బ తగులుతుందని ఈ సర్వేలో వెల్లడైంది. కొత్తగా ఎన్డీయేలోకి వచ్చే మిత్రులు కూడా ఎన్డీయేను గట్టెక్కించలేరని తేలింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CEPhnS
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?
Related Posts:
భీష్మాష్టమి: అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజురథ సప్తమి తరువాత వచ్చే రోజునే.. భీష్మ అష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ… Read More
డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదు: ఎన్నికల సంఘం..ఏపిలో సార్వత్రిక ఎన్నికల పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. విపక్ష నేత జగన్ నేరుగా ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి ఏపిలోని పరిస్థితుల పై ఫిర్… Read More
మీ టీవి, మీ ఇష్టం.. ఛానళ్ల ఎంపిక గడువు పెంచిన ట్రాయ్ఢిల్లీ : కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు… Read More
తిరుపతి రైల్వేస్టేషన్ లో మసాజ్ సెంటర్..రేటు కాస్త భారీగానేతిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ క్రమంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఒకే చోట, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు లభించేలా ఈ స్టేషన్ ను ప్రభుత్వం తీర్చిది… Read More
ఆమంచికి జగన్ ఫోన్ : వైసిపి లో చేరిక ఖరారు: బలరాం కు చీరాల బాధ్యతలు..!ఊహించిందే జరుగుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసిపి లో చేరటానికి రంగం సిద్దమైంది. ముఖ్యమం త్రి పిలిచి ఆమంచిని బుజ్జగించారు. అంతా తాను… Read More
0 comments:
Post a Comment