విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని జనసేనాని బుధవారం నిప్పులు చెరిగారు. దీనికి శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. మన్యంలో అశాంతికి పవన్ కళ్యాణే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CGAA3P
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment