Friday, January 25, 2019

ఎన్నికలు వస్తే కేంద్రంలో హంగ్: ఎన్డీఏకు 237..యూపీఏకు 166 స్థానాలు

న్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కోల్పోతుందని, కేంద్రంలో హంగ్ ఏర్పడుతోందని ఈ సర్వేలో తేలింది. లోకసభలో మేజిక్ ఫిగర్ 272. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 237 సీట్లు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RL9Ucu

Related Posts:

0 comments:

Post a Comment