Sunday, September 8, 2019

దళితులంటే ఎవరు? ముస్లింలు ఎలావుంటారు?: వివాదం రేపిన సీబీఎస్ఈ పరీక్షప్రశ్నలు

చెన్నై: సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు ఓ భారీ వివాదానికి తెరలేపింది. ఇందుకు ఆరో తరగతి ప్రశ్నాపత్రంలో దళితులు, ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు వివాదాస్పదంగా ఉండటమే కారణం. దీంతో రాజకీయ పక్షాలు ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? అంటూ మండిపడుతున్నాయి. కాగా, ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ ఫొటోను డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3193THs

Related Posts:

0 comments:

Post a Comment