Sunday, September 8, 2019

నడి వీధిలో ఘోర అవమానం..గ్రామ వలంటీర్ ఆత్మహత్య: సర్కార్ సీరియస్!

ఏలూరు: ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారుల ఇంటి వరకు చేర్చడానికి ఉద్దేశించిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ పట్ల చిన్నచూపు చూస్తున్నారు కొందరు వ్యక్తులు. రాజకీయపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని వారిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. ఈ పరిణామం అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తోంది. వలంటీర్ గా తన గుమ్మం తొక్కిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZN9cj9

Related Posts:

0 comments:

Post a Comment