Thursday, January 30, 2020

వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం: రూ.100 నుంచి 150 వరకు..!

న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరలు లేదా ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరగనున్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రమంగా వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ పెంపు పెద్దగా అనిపించలేదు కనిపించలేదు. జూలై నుంచి జనవరి మధ్య సబ్సీడీ వంట గ్యాస్ ధరలు సగటున 10 రూపాయలు పెరిగింది. ఇదిలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38S8lhc

Related Posts:

0 comments:

Post a Comment