Thursday, January 30, 2020

నా మృతదేహంపై కాషాయజెండా: ‘జామియా’ షూటర్ రామ్‌భక్త్ గోపాల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదీ!

న్యూఢిల్లీ: అతని పేరు రామ్‌భక్త్ గోపాల్ శర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన యువకుడు. దేశ రాజధానికి ఆనుకుని ఉండే జిల్లా ఇది. ప్రస్తుతం గోపాల్ శర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్రబిందువుగా మారింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aTH9jR

0 comments:

Post a Comment