Friday, June 19, 2020

ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీకి ఆహ్వానం లేని ఆప్, ఆర్జేడీ .. ఫైర్ అవుతున్న పార్టీల నాయకులు

భారత్-చైనా సరిహద్దు వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతనేపథ్యంలో చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి దేశంలోని అన్ని ప్రధాన పార్టీలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, ఈ సమావేశానికి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని, అలాగే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yd75mi

Related Posts:

0 comments:

Post a Comment