Sunday, December 13, 2020

షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్‌కు కేసీఆర్‌, ఢిల్లీకి బండి సంజయ్‌ -ఏం జరుగుతోంది?

దేశరాధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీపై గ్రేట్ ఫైట్ ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఫలితాల అనంతరం కేంద్రంపై ప్రశంసల ప్రకటలు చేసి, మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ లాంటి పెద్దలను కలిశారు. పలు కీలక, వివాదాస్పద అంశాల నేపథ్యంలో బీజేపీతో టీఆర్ఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7SiaH

0 comments:

Post a Comment