Friday, June 19, 2020

వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థులపై వర్ల ఫైర్.. లోకేశ్ ఎప్పటికీ రాలేడన్న విజయసాయి..

నిన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్రంగా తగువులాడుకున్న వైసీపీ-టీడీపీ.. శుక్రవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లోనూ పరస్పర దూషణలు కొనసాగించాయి. బలం లేకపోయినా, బలహీనుల గొంతుక వినిపించడానికే తాను పోటీకి దిగానన్న టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య.. అధికార పార్టీ తరఫున బరిలో నిలిచినవాళ్లపై అనూహ్య ఆరోపణలు చేశారు. దోపిడీనే తారకమంత్రంగా టీడీపీ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటూ వైసీపీ ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37PboY3

0 comments:

Post a Comment