Thursday, December 24, 2020

రాములమ్మ కీ రోల్: బస్సుయాత్ర బాధ్యత ఆమెకే..? పాదయాత్ర కూడా..

రాములమ్మ విజయశాంతి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టే బీజేపీ హై కమాండ్ నడుచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ చేపట్టే కార్యక్రమాలను విజయశాంతికి అప్పగిస్తున్నారు. మిగతా నేతలు ఉన్నా ఆమెకు ప్రయారిటీ ఇవ్వడంతో విజయశాంతి స్థానం ఎంటో చెబుతోంది. బీజేపీ చేపట్టే బస్సుయాత్ర బాధ్యతలను రాములమ్మ విజయశాంతికి అప్పగించారు. రాములమ్మ రాకతో తెలంగాణ బీజేపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rtKkXC

0 comments:

Post a Comment