Thursday, December 24, 2020

ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామ

అనర్హత పిటిషన్ వ్యవహారం ఎంతకూ తేలకపోవడంతో సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్‌పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు, ఆరోపణల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకుని, కోలుకుంటోన్న ఆయన.. ‘మినీ రచ్చబండ' పేరుతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఏపీలో స్థానిక ఎన్నికలు, కరోనా వ్యక్సిన్ పంపిణీ తదితర అంశాలపై రఘురామ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mMfrdu

Related Posts:

0 comments:

Post a Comment