Sunday, July 14, 2019

అవి అధర్మ పోరాటాలు.. వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు ..!!

విజయవాడ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం పార్టీ ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..‘కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ చేసింది ధర్మ పోరాటాలు కాదు. అది అధర్మ పోరాటం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbSjTw

Related Posts:

0 comments:

Post a Comment