బైక్, కారు సహా ఇతర వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటును కేంద్రం మరింత పొడిగించింది. కరోనా విలయం కొనసాగుతున్నందున పత్రాల రెన్యూవల్ లో ఇబ్బందులు నెలకొన్న కారణంగా వాటి చెల్లుబాటు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. కిమ్ శర్మ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aOrHrO
మీకు బైక్, కారు ఉందా? ఆర్సీ, లైసెన్స్ తదితర పత్రాల చెల్లుబాటు మార్చి 31 వరకు పొడిగింపు
Related Posts:
ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన చైనా సైనికులు.. మన 20 మంది జవాన్లను కిరాతకంగా హతమార్చిన తర్వాత భారత శిబిరాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబిగాయి. తోట… Read More
జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..‘‘వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమరణను.. దేశవ్యాప్తంగా 10కిపైగా కేసులున్న అయోధ్య రామిరెడ్డిని.. అసలు ఏపీతో సంబంధమేలేని పరి… Read More
surender modi-దేవతల రాజు: రాహుల్ చైనాకు అతిపెద్ద మద్దతుదారంటూ బీజేపీ కౌంటర్న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాల ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల దాడిని పెంచారు. అసలు సరిహద్దులు… Read More
కుంగ్ ఫూ కాదు..కుంగ్ ఫ్లూ: చైనాపై విరుచుకుపడ్డ ట్రంప్: అధ్యక్షుడి ఎన్నికల ప్రచారానికి బోణివాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పదునైన విమర్శలు, ఘాటు ఆరోపణలు, సెటైర్లతో డ్రాగన్ కంట్రీపై చెలరేగిపోయా… Read More
కేసీఆర్ సర్కార్..రెడీ టు ఫైట్: కేంద్రంతో సై అంటే సై: బీజేపీ బాస్‌పై ఈటెల్లాంటి మాటలుహైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి తే… Read More
0 comments:
Post a Comment