Sunday, June 21, 2020

ఇక చైనా ఖేల్ ఖతం.. త్రివిధ దళాలకు సంచలన ఆదేశాలు.. డ్రాగన్ తోకజాడిస్తే కత్తిరించాలంటూ..

రాక్షసుల కంటే దారుణంగా వ్యవహరించిన చైనా సైనికులు.. మన 20 మంది జవాన్లను కిరాతకంగా హతమార్చిన తర్వాత భారత శిబిరాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబిగాయి. తోటి సైనికుల మరణాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లను తలుచుకుంటున్న తరుణాన సరిహద్దు వెంబడి క్యాంపుల్లో గంభీర వాతావరణం నెలకొంది. ఓవైపు డ్రాగన్ బలగాలు రాక్షసంగా ప్రవర్తిస్తుంటే.. మనవాళ్లకు కనీసం ఆయుధాలైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYT2ib

Related Posts:

0 comments:

Post a Comment