Friday, December 25, 2020

ఈ నెల 28, 29 తేదీల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌- ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో

కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ట్రయల్‌ రన్ నిర్వహించేందుకు నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహించనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J9GHz

Related Posts:

0 comments:

Post a Comment