Tuesday, December 1, 2020

పాకిస్థాన్ భూభాగంలోకి 200 మీటర్ల వరకు వెళ్లొచ్చిన బీఎస్ఎఫ్ టీమ్: ఆ సొరంగం గుండానే..

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో హతమైన పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు మార్గంపై బీఎస్ఎఫ్ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. సరిహద్దు గుండా కాశ్మీర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ ద్వారం ఆరంభం పాకిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకే తాజాగా బీఎస్ఎఫ్ బృందం సొరంగంలోకి వెళ్లొచ్చినట్లు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33B1cRY

Related Posts:

0 comments:

Post a Comment